![]() |
.webp)
సోషల్ మీడియాకే సెగలు పుట్టిస్తోంది గుప్పెడంత మనసు జగతి మేడం. ఆమె పిక్స్ మాములుగా లేవు. రీసెంట్ గా రిలీజ్ చేసిన పిక్స్ చూస్తే షాకవ్వాల్సిందే.. బ్లడ్ స్టైన్స్ ఉన్న బాత్ టబ్ లో ఫోజ్ చూస్తే ఎవ్వరికైనా గుండె జల్లుమనాల్సిందే. గుప్పెడంత మనసులో ఎంత ట్రెడిషనల్ గా పద్దతిగా చీరలో కనిపించిందో ఇక ఇప్పుడు మంచి హాట్ కేక్ ల ఫాన్స్ ని ఊరిస్తోంది. ఈమె ప్రెట్టి గర్ల్ పేరుతో ఒక వెబ్ సిరీస్ చేస్తోంది. ఆ మూవీలోని పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఒక కామెంట్ పెట్టింది.
"అతి త్వరలో భయంకరమైన, విచిత్రమైన, గ్లామర్ డోస్డ్ బ్లడ్ బాత్ థ్రిల్లర్ కోసం వెయిట్ చేయండి. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇంకా 3 షెడ్యూల్స్ మిగిలి ఉన్నాయి. ఈ సిరీస్ మంచి టైంలో బయటికి వచ్చి హిట్ కొట్టడం ఖాయం. కొంచెం ఓపిక పట్టండి. ఈ విధమైన లైవ్లీ మల్టీలేయర్డ్ క్యారెక్టరైజేషన్ కోసం నన్ను ఎంపిక చేసుకున్నందుకు నా టీమ్‌కి ధన్యవాదాలు. నన్ను నేను డిఫరెంట్‌గా చూపించుకోవానికి ఈ ఛాలెంజింగ్ రోల్ ని యాక్సెప్ట్ చేసాను. ఆ రోల్ చూసాక మీరంతా నన్ను కచ్చితంగా ఇష్టపడతారు" అంటూ తన మాటలతో ఈ మూవీ మీద మంచి హైప్ ని క్రియేట్ చేసేసింది ఈ నాటీ బ్యూటీ. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ ఫుల్ హాట్ కామెంట్స్ తో ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీని నింపేశారు. " ప్రెట్టి గర్ల్ కాదు సెక్సీ గర్ల్...జగతి మేడం మిమ్మల్ని ఇలా అస్సలు చూడలేకపోతున్నాం...బోల్డ్ అండ్ బ్యూటిఫుల్...హాట్ బాంబ్, మైండ్ బ్లోయింగ్...పోత పోసిన బంగారు బొమ్మ...స్టన్నింగ్ బ్యూటీ...లస్టీ అండ్ సెక్సియెస్ట్ లేడీ పిక్స్ కోసం ఇంకా సినిమా కోసం వెయిటింగ్ ఇక్కడ...మిమ్మల్ని ఒక్కసారి ముట్టుకోవడమే నా లైఫ్ టైం అచీవ్మెంట్" అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. జగతి మేడం తన మూవీకి సంబంధించి ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేయక్కర్లేకుండానే తన పిక్స్ తో ఆల్రెడీ ప్రమోట్ చేసేస్తోంది. సోషల్ మీడియాలో జ్యోతి తనకు ఎవరూ ఎదురు లేరన్నట్టుగా దూసుకుపోతోంది.
![]() |